Seva Details
దివ్య తోమాల సేవా కార్యక్రమం
Seva Type: Daily
Description:
<p>శ్రీ వెంకటసర్వసిద్ధి కాల లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య తోమాల సేవా కార్యక్రమం <br />
. ఈ సేవ మనకి సుప్రభాత సేవ తదుపరి జరిగే చాలా ఉత్తమమైనటువంటి సేవా కార్యక్రమం ఈ సేవలో ఎన్నో రకాలైనటువంటి సువాసన భరితమైనటువంటి పుష్పాలు సువాసన భరితమైన తులసి మాలలు వీటితో స్వామివారికి తోమాల సేవా కార్యక్రమం జరుగుతుంది స్వామివారిని సుందరంగా పూలమాలతో అలంకరించి తీర్చిదిద్ది ఆ యొక్క స్వామివారిని సుగంధ ద్రవ్య పరిమళాలతో నీరాజనం ఇవ్వడం జరుగుతుంది . ఈ యొక్క పుష్పాలలో లక్ష్మీ అమ్మవారు కొలువుంటారు కనుక ఆ సువాసన భరితమైనటువంటి పుష్పాలని అదేవిధంగా విష్ణు అలంకార ప్రియః అని వేదం చెప్తుంది దాని ప్రమాణాల్లో స్వామివారికి ఈ తోమాల సేవా కార్యక్రమం పుష్పాలతో అలంకరించి ఆయన్ని ఆర్చించి పూజించి స్వామివారి యొక్క సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీరాజనాన్ని మనం దర్శించినట్లయితే మనందరికీ కూడా సర్వ రుణ బాధలను తొలగిపోయి అఖండ లక్ష్మి ప్రాప్తించి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుగ్రహించేత మన జీవితం కూడా సుగంధ పరిమళంతో విరజిల్లుతూ ఎప్పుడు సుఖ భోగాలతో వర్ధిల్లుతుంది అంతటి గొప్పదైనటువంటిది దివ్యమైనటువంటిది ఈ లక్ష్మీనరసింహస్వామి వారి తోమాల సేవా కార్యక్రమం కనుక మీరు మీ కుటుంబం అంతా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం చేత మీరు ఎప్పుడు వృద్ధిలో సర్వ భోగభాగ్యాధులతో ఆయన అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాను మీరు మీ కుటుంబం నరసింహస్వామి వారి సేవలో తరించాలి ఓం నమో నారసింహాయ నమః</p>
Seva Date: 11/10/2025
Created Date: 11/10/2025 09:52
Updated Date: 11/10/2025 09:52
+91 9515386715 |
+91 9515386715